రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత జగదీశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు.
టీమ్ కేసీఆర్ - JAGADEESHWAR REDDY
రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో ఈ కార్యక్రమం మొదలైంది.
ప్రమాణం స్వీకారం చేస్తున్న మంత్రులు
రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత జగదీశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు.
sample description
Last Updated : Feb 19, 2019, 1:05 PM IST