ETV Bharat / state

ఉచితంగా 10 బైక్​లు అందించిన సుజుకి డీలర్ - hyderabd latest news today

ఓ బైక్​ల డీలర్​ ట్రాఫిక్​ పోలీసులకు ఉచితంగా 10 ద్విచక్రవాహనాలను అందజేశారు. వాటి విలువ సుమారు రెండు లక్షలకు పైగా ఉంటుంది. సీపీ మహేష్ భగవత్​ ఆ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీలర్​ను అభినందించారు.

Suzuki dealer provided 10 bikes for free rachakonda police hyderabad
ఉచితంగా 10 బైక్​లు అందించిన సుజుకి డీలర్
author img

By

Published : Mar 24, 2020, 5:44 AM IST

Updated : Mar 24, 2020, 7:14 AM IST

నల్గొండ సుజుకి డీలర్ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులకు అత్యంత సాంకేతికతో కూడిన 10 బైకులు అందజేశారు. ఒక్కోటి రూ.2 లక్షల 30 వేలు విలువ గల ద్విచక్రవాహనాలను సీపీ మహేష్ భగవత్ సమక్షంలో అందించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బైకులను సీపీ జెండా ఊపి సీపీ ప్రారంభించారు.

ఉచితంగా 10 బైక్​లు అందించిన సుజుకి డీలర్

ఇదీ చూడండి : 'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్​కు కాల్​ చేయండి'

Last Updated : Mar 24, 2020, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.