ETV Bharat / state

సనత్​నగర్​లో సంపులో పడి వ్యక్తి మృతి - suspected death

సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సనత్ నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సనత్ నగర్​లో సంపులో పడి ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Aug 31, 2019, 11:18 AM IST

సనత్ నగర్​లో సంపులో పడి ఓ వ్యక్తి మృతి

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక ఎస్ఆర్​టీ నగర్​లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో నీటి సంపులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ హైదరాబాద్ నగరానికి వచ్చి సనత్ నగర్​లో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా ఎస్ఆర్​టీ నగర్​లో నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో వాచ్​మెన్​గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం నుంచి అతడు కనపడకపోవడంతో భార్య రమణమ్మ, కూతురితో కలిసి వెతకడం ప్రారంభించారు. అతను విధులు నిర్వహిస్తున్న భవనం దగ్గరికి వెళ్లి చూడగా సంపులో అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలుపడంతో దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని భార్య రమణమ్మ స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇదీ చూడండి : "హైదరాబాద్ భూములమ్మి ప్రాజెక్టు పూర్తి చేస్తారా"

Intro:TG_Hyd_71_30_suspected_death_at_sanathnagar_AB_TS10021
raghu_sanathnagar_9490402444
సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానిక ఎస్ ఆర్ టి నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం లో సన్ పడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించిన సంఘటన శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

సతుల సత్యనారాయణ ఈస్ట్ గోదావరి తాళ్ళరేవు మండలానికి చెందిన వ్యక్తి ఇ హైదరాబాద్ నగరానికి వచ్చి స్థానిక సనత్ నగర్ లో లో పని చేసుకుంటూ బతుకుతున్నాడు
అయితే గత రెండు సంవత్సరాలుగా సనత్ నగర్ లోని ఎస్ ఆర్ టి నగర్ లో ఒక భవనం నిర్మాణం లో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు అయితే శనివారం ఉదయం నుంచి అతడు కనపడకపోవడం తో అతని భార్య రమణమ్మ అలాగే అతని కూతురు వెతకడం ప్రారంభించారు

Body:సర్కార్ ప్రాంతంలో వెతికిన లాభం లేకపోవడంతో అతను విధులు నిర్వహిస్తున్న భవనం దగ్గరికి వెళ్లి చూడగా భవనంలోని అనుమానాస్పదంగా మృతి చెందడం గుర్తించారు
స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకున్న పోలీసులు లు మృతుని వాడిని స్థానిక గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు

Conclusion:మృతిచెందిన సత్యనారాయణ మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని రమణమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భవన నిర్మాణ నిర్లక్ష్యం వల్లే తన భర్త చనిపోయాడు రమణమ్మ తన ఆవేదన వెలిబుచ్చారు
తన భర్త మరణానికి కారణమైన భవన యజమాని పై చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు
మృతి చెందిన సత్యనారాయణ అనుమానస్పద మృతి పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు
bite.. మృతుని భార్య రమణమ్మ,.... కూతురు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.