ETV Bharat / state

నాలలో గుర్తు తెలియని మృతదేహం - మృతదేహం

రాజేంద్రనగర్ మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయనగర్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడం స్థానికులలో భయాందోళనలు రేపుతోంది. పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తోన్నారు.

నాలలో గుర్తు తెలియని మృతదేహం
author img

By

Published : Sep 10, 2019, 1:17 PM IST

రాజేంద్రనగర్​ మైలార్​దేవ్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మార్కండేయ నగర్​ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నాలలో పడి ఉన్న మృతదేహం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మద్యం మత్తులో కిందపడి శ్వాస ఆడక చనిపోయాడా... ఎవరైనా హత్యచేసి ఇక్కడ పడేసి వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నాలలో గుర్తు తెలియని మృతదేహం

ఇదీ చూడండి: విషజ్వరంతో మహిళ మృతి

TG_HYD_19_10_RJNR SUSPECT DEATH_AV_TS10020. MIDDELA BHUJANGAREDDY. (RAJENDRANAGAR) 8008840002. రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని మార్కండేయ నగర్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. మృత దేహం నాల లో పడి ఉండడడం తో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, ఘటన స్థలానికి చేరుకున మైలదేవపల్లి పోలీసులు కేసు నమోదుచేసుకొని మద్యం మత్తులో కిందపడి శ్వాస అడకా చనిపోయాడా...లేదా ఎవరైనా ఏక్కడో హత్యచేసి ఎక్కడ పరవేసి వెళరా... మర్మన్న కారణాలు ఉన్నాయ.. అనే కొన్నం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.