అమెరికా వెళ్తాడని ఆశ పడిన సుశీల్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబం మొత్తం పాపికొండల వినోదయాత్ర బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. ఐదురోజుల తర్వాత సుశీల్ మృతదేహం లభ్యం అయినా అతని తల్లిదండ్రులైన పవన్, భవానీ ఆచూకీ ఇంకా దొరకలేదు. బాగా కుళ్లిన స్థితిలో ఉన్న సుశీల్ మృతదేహానికి వారి బంధువులు రామాంతపూర్ ఆర్టీసీ కాలనీలోని అతని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: రోజులు గడుస్తున్నా... లభించని మృతుల ఆచూకీ !