ETV Bharat / state

పోలీసు నియామకాల్లో అన్యాయంపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

రాష్ట్రంలో 2015లో జరిగిన పోలీస్​ కానిస్టేబుల్​ నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందంటూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఆ పిటిషన్​ను విచారించిన ధర్మాసనం సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం, సీబీఐ, పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది.

Supreme Court ruling on injustice in police appointments in telangana
పోలీసు నియామకాల్లో అన్యాయంపై సుప్రీంకోర్టు తీర్పు
author img

By

Published : Feb 24, 2020, 7:19 PM IST

తెలంగాణలో 2015లో జరిగిన పోలీస్​ కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్​పై సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం, సీబీఐ, పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆ నియామక ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో సాంకేతిక కారణాలతో పిటిషన్ కొట్టివేయడం వల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి : ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం.. 'గో బ్యాక్ ట్రంప్' నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.