యాభై సంస్థల మానవ వనరుల విభాగాల ప్రతినిధులు, విద్యావేత్తలు హాజరు కానున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రెండు రోజుల సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి హాజరవుతారని వెల్లడించారు.
ఉన్నత విద్యపై సదస్సు
'ఉన్నత విద్య, మానవ వనరులు' పేరుతో ఈనెల 4, 5 తేదీల్లో హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి రెండురోజుల సదస్సు నిర్వహించనుంది.
higher
యాభై సంస్థల మానవ వనరుల విభాగాల ప్రతినిధులు, విద్యావేత్తలు హాజరు కానున్నట్లు ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రెండు రోజుల సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి హాజరవుతారని వెల్లడించారు.
sample description