ETV Bharat / state

Palamuru- Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై తెలంగాణకు జరిమానా.!

author img

By

Published : Oct 1, 2021, 11:20 AM IST

Updated : Oct 1, 2021, 11:56 AM IST

submission-of-report-to-ngt-on-palamuru-rangareddy-allegations

11:18 October 01

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీకి నివేదిక సమర్పించిన సంయుక్త కమిటీ

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల(palamuru- rangareddy lift irrigation project) ప్రాజెక్టుపై తెలంగాణ(telangana government) ప్రభుత్వానికి జరిమనా విధించాలని ఎన్జీటీకి(National green tribunal) సంయుక్త కమిటీ సిఫారసు చేసింది. రూ. 3.70 కోట్లు జరిమానా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని సంయుక్త కమిటీ పేర్కొంది. ఈ మేరకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీకీ కమిటీ నివేదిక సమర్పించింది.  

ప్రాజెక్టు(palamuru- rangareddy lift irrigation project) పనులపై తప్పుడు నివేదిక ఇచ్చినందుకు గాను రాష్ట్రానికి జరిమానా విధించాలని కమిటీ వెల్లడించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3.70 కోట్లు జరిమానా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఎన్జీటీకి సంయుక్త కమిటీ సిఫారసు చేసింది.  

ఇదీ చదవండి: Telangana Education Minister Sabitha : 'బాలికలకు నాణ్యమైన విద్యనందించడమే కేజీబీవీల లక్ష్యం'

Last Updated : Oct 1, 2021, 11:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.