లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడటం, ఇంట్లోనే ఉండిపోవాల్సి రావడం తదితర కారణాలతో విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) దేశవ్యాప్తంగా కౌన్సిలర్లను నియమించింది. సమస్యల విషయంలో విద్యార్థులు ఫోన్ చేస్తే వారు తగిన సలహాలు ఇస్తారు. తెలంగాణకు సంబంధించి ఐదుగురు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.
- ఈమని ప్రశాంత మాధురి (9866797001)
- చిలుకా ఉమారాణి (9492922357..ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)
- బాలాజీ (8978264825..మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు)
- కె.రోహిణి (9662141783..ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు)
- పి.కృష్ణ మోహన్ (7981953477..సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు)
ఇదీ చూడండి : నగరంలో పెరుగుతున్న గృహహింస కేసులు