కాలక్షేపం చేయోద్దు...
కళాశాల రోజుల్లో ఆట, పాటలతో కాలక్షేపం చేయకుండా...అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు కృషి చేయాలని విద్యార్థులకు షిఖా గోయల్ దిశానిర్దేశం చేశారు. సాధించాలనే తపన ఉంటే అసాధ్యమంటూ ఏమీ లేదని ఆత్మస్థైర్యం నింపారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ఐటీ గ్రిడ్స్ పై సిట్