హైదరాబాద్ ఆసిఫ్నగర్లో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై ఓ యువకుడిని ఆరుగురు దుండగులు చితకబాదారు. ఈ ఘటనను చూసిన స్థానికులు బెదిరిపోయి భయాందోళనకు గురయ్యారు. బాధితున్ని దుండగులు బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకునే ప్రయత్నం చేస్తుండగా ప్రజలు తిరగబడ్డారు. ఆరుగురు దుండగుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇవీచూడండి: సైబర్ మోసాల్లో కిలేడి... స్కూళ్ల ఫొటోలే అస్త్రం...