ETV Bharat / state

బంజారాహిల్స్​లో పసికందు దేహం.. కుక్కలు! - రెండు నెలల పసికందు శవాన్ని పీకతిన్న కుక్కలు

హైదరాబాద్​లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఓ పసికందు శవాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి.

street-dogs-eat-two-months-baby-dead-body-at-banjarahills-in-hyderabad
బంజారాహిల్స్​లో పసికందు దేహం.. కుక్కలు!
author img

By

Published : Feb 22, 2020, 11:05 PM IST

Updated : Feb 22, 2020, 11:34 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లో దారుణం చోటుచేసుకుంది. రోడ్ నెంబర్​ 12లోని ఖాళీ స్థలంలో రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు మూటకట్టి పడేశారు. వీధి కుక్కలు ఆ శవాన్ని పీక్కు తినడాన్ని గమనించిన స్థానికులు 100కి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు నెలల పసికందు శవాన్ని పీకతిన్న కుక్కలు

ఇవీ చూడండి: చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి

Last Updated : Feb 22, 2020, 11:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.