ETV Bharat / state

యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు - డయల్ 100

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువతుల్లో అభద్రతా భావాన్ని తొలిగించేందుకు పోలీసు విభాగం, ప్రాసిక్యూసన్స్​ డైరెక్టరేట్​లు సదస్సులు నిర్వహిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో 100కు ఫోన్​ చేయడం, హాక్​ ఐ యాప్​ వినియోగంపై అధికారులు వివరించారు.

యువతుల్లో అభద్రతభావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు
యువతుల్లో అభద్రతభావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు
author img

By

Published : Dec 8, 2019, 6:41 AM IST

Updated : Dec 8, 2019, 8:05 AM IST

దిశ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతుల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పోలీసు విభాగం, ప్రాసిక్యూసన్స్ డైరెక్టరేట్​లు సదస్సులు నిర్వహించాయి. మహిళా కళాశాలలు, విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాల పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరయ్యారు.

మహిళలు, పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యల గురించి అధికారులు వివరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చెయడం, హాక్ ఐ మొబైల్ యాప్​ను వినియోగించడంపై అవగాహన కల్పించారు. బాలలు, మహిళలకు చట్ట పరమైన హక్కులపై ఈ సదస్సులో తెలియజేశారు. విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాధానం ఇచ్చారు. ఈ తరహా సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిర్వహించే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు.

యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు

ఇవీ చూడండి:'మహిళలకు డయల్​ 100పై అవగాహన అవసరం'

TG_HYD_09_08_AWARENESS_PROGRAMMES_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ నోట్- తాజా వాట్సాప్ కు ఫీడ్ వచ్చింది ( ) దిశ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని కళాశాలల విధ్యార్దినుల్లొ అభద్రతభావాన్ని తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్లు అవగాహన సదస్సులు నిర్వహించారు. మహిళల్లో, యువతుల్లో ఆత్మ విశ్వాసాన్ని కలిగించేందుకు గాను రాష్ట్ర పోలీసు విభాగం, ప్రాసిక్యూసన్స్ డైరెక్టరేట్ లు సదస్సులు నిర్వహించాయి. మహిళా కళాశాలలు, విద్యాసంస్టల్లొ నిర్వహించిన ఈ సదస్సులకు ఆయా జిల్లాల పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరయ్యారు. మహిళలు, పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీస్ శాఖ చెపట్టిన చర్యల గురించి చైతన్య పర్చారు. అత్యవసర సమయాలలో డయల్ 100కు ఫోన్ చెయడం, హాక్ ఐ మొబైల్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని వివరించారు. బాలలు, మహిళలకు చట్ట పరమైన హక్కులపై ఈ సదస్సులలో తెలియ చేసారు. విడ్యార్థినిలు అడిగిన పలు సందేహాలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమాదానం ఇచ్హారు. ఈ తరహా సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో నిర్వహించే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు.
Last Updated : Dec 8, 2019, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.