నగరంలోని పాతబస్తీలో మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని ప్రముఖ బీబీ కా ఆలంను రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, నగర డిప్యూటీ మేయర్ ఫసియుద్దిన్ సందర్శించారు. బీబీ కా ఆలంకు దట్టి సమర్పించారు. మొహర్రం రోజున పీర్ల ఊరేగింపునకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇదీ చూడండి :దుబాయిలో వైభవంగా గణేశ్ నవరాత్రులు..