ETV Bharat / state

'తెరాస-భాజపాలది గల్లీలో కుస్తీ.. దీల్లీలో దోస్తీ' - తెలంగాణ కాంగ్రెస్​ వార్తలు

కేసులకు భయపడే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ విమర్శించారు. తెరాస, భాజపా మధ్య గల్లీలో కుస్తీ.. దిల్లీలో దోస్తీలా ఉందని దుయ్యబట్టారు.

'వారిద్దరిదీ గల్లీలో కుస్తీ... దీల్లీలో దోస్తీ'
'ఆ రెండు పార్టీలది గల్లీలో కుస్తీ... దీల్లీలో దోస్తీ'
author img

By

Published : Dec 14, 2020, 4:36 PM IST

తెలంగాణలో కాంగ్రెస్.. బలమైన పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. రాజకీయ నిరుద్యోగులే పార్టీని వీడుతున్నారని... వారితో నష్టం లేదని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని వివరించారు.

కేసులకు భయపడే సీఎం కేసీఆర్​ దిల్లీకి వెళ్లారని ఠాగూర్​ విమర్శించారు. మరికొన్ని రోజులు కేసీఆర్ కుటుంబంపై ఈడీ, ఐటీ దాడులు ఉండవన్నారు. తెలంగాణలో తెదేపా ఓట్లు భాజపా వైపు మళ్లుతున్నాయని ఠాగూర్​ అన్నారు.

ఇదీ చూడండి: రైతుల ఆందోళనపై అమిత్ షా నివాసంలో కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.