ETV Bharat / state

21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి: సీఈఓ - Telangana elections latest news

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో నాలుగు ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. 21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయిందని తెలిపారు.

State Chief Electoral Officer Shashank Goyal says Technical problems in 4 EVMs in Dubaka vote counting
21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి: సీఈఓ
author img

By

Published : Nov 10, 2020, 5:21 PM IST

Updated : Nov 10, 2020, 6:15 PM IST

దుబ్బాక ఓట్ల లెక్కింపులో 4 ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. నాలుగు ఈవీఎంలలో 1,669 ఓట్లు ఉన్నాయని వివరించారు. 21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఫలితం రాలేదని పేర్కొన్నారు.

21, 188 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయిందని తెలిపారు. 21వ పోలింగ్ కేంద్రంలో 413 ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యిందని చెప్పారు. 188వ పోలింగ్ కేంద్రంలో 359 ఓట్ల లెక్కింపు పూర్తి అయినట్లు స్పష్టం చేశారు. ఇంకా 897 ఓట్లు లెక్కించాల్సి ఉందని వివరించారు.

Last Updated : Nov 10, 2020, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.