ETV Bharat / state

కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్​ - corona latest news

మంత్రులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. కరోనాతో చనిపోయినవారి వివరాలు ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. కేసుల సంఖ్య, మరణాలను తగ్గించి ప్రకటిస్తున్నారని ఆరోపించారు.

state bjp president bandi sanjay on corona
కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్​
author img

By

Published : May 4, 2020, 3:09 PM IST

Updated : May 4, 2020, 5:10 PM IST

కరోనాతో చనిపోయినవారి వివరాలు ఎందుకు ప్రకటించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రశ్నించారు. మంత్రులు అవగహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసుల సంఖ్య, మరణాలను తగ్గించి ప్రకటిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఒకేసారి పది వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.

కేసుల సంఖ్య తగ్గించి చెబుతున్నారు: బండి సంజయ్​

ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు

Last Updated : May 4, 2020, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.