హైదరాబాద్ లింగంపల్లిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరీక్ష రాయడం ఇష్టం లేదని పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు.
పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం - తెలంగాణలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
![పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం ssc-student-attempt-suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6476460-295-6476460-1584688367696.jpg?imwidth=3840)
ssc-student-attempt-suicide
11:47 March 20
పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
11:47 March 20
పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ లింగంపల్లిలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరీక్ష రాయడం ఇష్టం లేదని పరీక్షా కేంద్రం నుంచి దూకి విద్యార్థి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Mar 20, 2020, 12:45 PM IST