శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. వాననీటి ప్రవాహం లేకపోవడం వల్ల జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 42,369 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 40,259 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 854.60 అడుగులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 90.7712 టీఎంసీలు ఉంది.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'