ఇదీ చూడండి : భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి
శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత - శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో... గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. జలాశయం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి... నీరు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 3 లక్షల 29 వేల క్యూసెక్కులు కాగా... అవుట్ ఫ్లో లక్ష 8 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత
ఇదీ చూడండి : భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి
Intro:ap_vja_11_09_ghadi_mandhu_tragi_youvakudu_hatmahatya_av_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. యాంకర్ వాయిస్. కడుపునొప్పి తాళలేక పురుగులమందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన. కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్క పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కళ్యాణం వేణు కుమారుడు కళ్యాణం వీర్రాజు (18 )గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు కడుపునొప్పి భారంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు సమాచారం అందుకున్న సమీప ప్రజలు అంబులెన్స్లో నూజివీడు అమెరికన్ హాస్పిటల్ తరలిస్తుండగా వీర రాజు మృత్యువాత పడ్డాడు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:కడుపు నొప్పి తాళ లేక యువకుడు ఆత్మహత్య
Conclusion:కడుపునొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య
Body:కడుపు నొప్పి తాళ లేక యువకుడు ఆత్మహత్య
Conclusion:కడుపునొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య