ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద - project

శ్రీశైలం జలాశయానికి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయంలోకి 2లక్షల 27వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా... 97వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

srisailam
author img

By

Published : Sep 9, 2019, 9:32 AM IST

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్థిరంగా కొనసాగుతోంది. 2లక్షల 27వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ఉండగా... 97వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 207.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,648 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,026 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 24,500 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేశారు.

శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద

ఇది కూడా చదవండి.

తల్లి ఆత్మహత్య... అనాథలైన ఇద్దరు పిల్లలు

Intro:AP-RJY-62-03-2 CRORES-GHARANA-MOSAM-AVB-AP10022

Body:AP-RJY-62-03-2 CRORES-GHARANA-MOSAM-AVB-AP10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.