ETV Bharat / state

ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పోలీసుల కవాతు

హైదరాబాద్​లోని బోరబండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజలంతా నిర్భయంగా ఓటేయాలని పోలీసులు కోరారు.

నగరంలో పోలీసుల కవాతు
author img

By

Published : Mar 29, 2019, 1:12 PM IST

నగరంలో పోలీసుల కవాతు
హైదరాబాద్​లోని బోరబండ, ఎస్సార్​ నగర్​, మోతీ నగర్​ పరిసర ప్రాంతాల్లో సెంట్రల్​ పారామిలటరీ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఎస్సార్​నగర్​ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ముఖ్య అతిథిగా పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పాల్గొన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా కవాతు నిర్వహించినట్లు ఎస్సార్​నగర్​ సీఐ​ మురళీకృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి:మంటల్లో మరో కారు బుగ్గి... ఔటర్​పై ప్రమాదం..

Intro:Hyd_TG_10_29_sr_nagar_police_kavathu_AB_c28..
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని పంజాగుట్ట ఏసిపి తిరుపతన్న పిలుపునిచ్చారు, శుక్రవారం స్థానిక ఎస్.ఆర్.నగర్ ర్ పోలీసులు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ కవాతులో ఏసిపి అతిథిగా పాల్గొన్నారు

Body:ఈ సందర్భంగా పంజాగుట్ట ఏసిపి తిరుపతన్న మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు కాకుండా ఎవరి బెదిరింపులకు ప్రజలు తమ ఓటును నిర్భయంగా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా చేపట్టినట్లయితే ఫోన్ చేయాలని లేదా స్థానిక ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు అభయమిచ్చారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన సూచించారు

Conclusion:అనంతరం ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన పోలీసు కవాతు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. అనంతరం పోలీసు కవాతు స్థానిక హెచ్ఎఫ్ నగర్ ,,mahatma nagar,, శ్రీపెద్దమ్మ నగర్,, పిల్లి దర్గా ,,, సైట్-3 ,,బోరబండ ,మోతి నగర్ ప్రాంతాల్లో లో పోలీసు కవాతు నిర్వహించారు ఈ పోలీస్ కవితలో స్థానిక ఎస్సై అశోక్ సాయినాథ్ పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పారామిలిటరీ సిబ్బంది పాల్గొన్నారు.....bite... పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న.... ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.