ETV Bharat / state

గోపీచంద్‌ అకాడమీలో క్రీడాశాఖ మంత్రి సందడి - ఒలంపిక్‌ 2021

రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.. హైదరాబాద్​, గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీని సందర్శించారు. ఒలింపిక్స్​లో పాల్గొనబోయే క్రీడాకారుల ఆట తీరును పరిశీలించారు. ఆటగాళ్లతో కలిసి కాసేపు సందడి చేశారు.

minister srinivas goud
గోపీచంద్‌ స్పోర్ట్స్ అకాడమీ
author img

By

Published : May 25, 2021, 7:58 PM IST

హైదరాబాద్​, గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో.. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సందడి చేశారు. ఒలంపిక్స్​కు సన్నద్ధమవుతోన్న క్రీడాకారులతో కలిసి సరదాగా కాసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు. అనంతరం ఆటగాళ్లతో మాట్లాడి.. వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ఒలంపిక్స్​కు వెళ్లబోయే క్రీడాకారులందరికీ త్వరలోనే కొవిడ్‌ టీకా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఫిట్‌నెస్‌ కోల్పోకుండా ఇంటి దగ్గరే ఉండి కసరత్తు చేయాలని వారికి సూచించారు. జపాన్‌ రాజధాని టోక్యోలో.. జులై నుంచి ఈ ఆటలు ప్రాంరంభం కానున్నాయి.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​: బోరున ఏడ్చిన క్రికెటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.