ETV Bharat / state

దేశం ఆరోగ్యం కోసం... ప్రతి ఒక్కరూ వ్యాయమం చేయాలి

జాతీయ క్రీడల దినోత్సవాన్ని హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికారిత సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ దినకర్​బాబు, ఉద్యోగులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

దేశం ఆరోగ్యం కోసం... ప్రతి ఒక్కరూ వ్యాయమం చేయాలి
author img

By

Published : Aug 29, 2019, 3:17 PM IST

జాతీయ క్రీడా దినోత్సవాన్ని తెలంగాణ క్రీడా ప్రాధికారిత సంస్థ హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించింది. సంస్థ ఎండీ దినకర్​బాబు ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ క్విట్​ ఇండియా కాపీయింగ్​ పేరుతో న్యూదిల్లీ స్పోర్ట్స్​డేను ప్రారంభించారని దినకర్​ బాబు తెలిపారు. కేవలం క్రీడాకారులే వ్యాయామం చేస్తే... సరిపోదని.. దేశ ఆరోగ్యంగా ఉండాలంటే... ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని... దినకర్​ బాబు సూచించారు. మానసికంగా... శారీరకంగా ఉండాలంటే ప్రతి రోజు తప్పని ఒక్కరూ వ్యాయామం చేయాలన్నారు. వరల్డ్​ యోగను ప్రపంచానికి ప్రధాని మోదీ ఎలా పరిచయం చేశారో... ఈ స్పోర్ట్స్​డేను విస్తృత ప్రచారం చేస్తున్నారని... దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామూలై భారత దేశం కోసం కృషి చేయాలని కోరారు.

దేశం ఆరోగ్యం కోసం... ప్రతి ఒక్కరూ వ్యాయమం చేయాలి

ఇవీ చూడండి: సర్కారుపై సమరానికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్

Intro:కాప్ హాలిడే

Body:బాలసముద్రం చెరువు కింద వరి నాట్లు నిలిపివేసిన రైతులు

Conclusion:రైతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.