యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 3,4వ తేదీల్లో విజయవాడ -విశాఖపట్నం- విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొనింది. ఈ ప్రత్యేక రైళ్లు తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని ఎస్‌సీఆర్ వివరించింది.
ఇదీ చూడండి: ప్రమాదకరమని తెలిసినా.. రామప్ప ఆలయానికి అలాగే వెళ్తున్నారు!