ETV Bharat / state

నాగదేవతకు ప్రత్యేక పూజలు - Nagula Panchami At Nampally

నాగుల పంచమి పండుగను పురస్కరించుకుని భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగదేవతకు ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 5, 2019, 5:12 PM IST

నాగుల పంచమి సందర్భంగా హైదరాబాద్​ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఉన్న నాగ దేవత ఆలయానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పుట్టలో కుంకుమ, పసుపు వేసి, పాలతో అభిషేకం నిర్వహించారు.

నాగదేవతకు ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: 370 రద్దును అడ్డుకునేందుకు కృషి: పాక్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.