ETV Bharat / state

ఈనెల 28 వరకు ప్రత్యేక పాస్​పోర్టు కౌంటర్​ సేవలు - తెలంగాణ తాజా వార్తలు

ఈనెల 28 వరకు సికింద్రాబాద్​లోని పాస్​పోర్టు ప్రత్యేక కౌంటర్​ పనిచేస్తుందని ఆర్పీవో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

passport
ఈనెల 28 వరకు ప్రత్యేక పాస్​పోర్టు కౌంటర్​ సేవలు
author img

By

Published : May 20, 2021, 6:24 AM IST

సికింద్రాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయ ప్రాంగణంలోని ప్రాసెసింగ్​ కౌంటర్​ ఈనెల 28వ తేదీ వరకు పనిచేస్తుందని ఆర్పీవో దాసరి బాలయ్య వెల్లడించారు. విదేశాలకు అత్యవసర ప్రయాణాలు చేయదలచిన వారి కోసం ఈ ప్రత్యేక కౌంటర్​ పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ అమల్లో ఉండడం వల్ల ఇప్పటికే అన్ని సేవా కేంద్రాలు పాస్​పోర్టుల జారీ ప్రక్రియను నిలిపివేసినట్లు గుర్తుచేశారు.

ఇవీచూడండి: రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్‌ రాదు: డాక్టర్ శంకర్ ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.