ETV Bharat / state

రేపటి నుంచి పురపాలికల్లో ప్రత్యేకపాలన - corporation

రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ సాయంత్రంతో పాలకమండళ్ల పదవీ కాలం ముగియనుంది.

రేపటి నుంచి పురపాలికల్లో ప్రత్యేకపాలన
author img

By

Published : Jul 2, 2019, 4:49 PM IST

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రేపట్నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. 53పురపాలక, 3నగర పాలకమండళ్ల పదవీకాలం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. ముగిసిన పాలకమండళ్లతోపాటు 5 నూతన మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పాలకమండళ్లు కొలువుతీరే వరకు వీరు బాధ్యతల్లో ఉంటారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో రేపట్నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. 53పురపాలక, 3నగర పాలకమండళ్ల పదవీకాలం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. ముగిసిన పాలకమండళ్లతోపాటు 5 నూతన మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పాలకమండళ్లు కొలువుతీరే వరకు వీరు బాధ్యతల్లో ఉంటారు.

ఇదీ చూడండి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

Intro:tg_srd_27_02_a.k.khan_visit_moinorty_residential_schools_ab_ts10059
( )... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన మైనార్టీ గురుకుల లతో ముస్లిం జీవితాల్లో గుణాత్మక మార్పు రాబోతోందని రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యా సంస్థ అధ్యక్షుడు ఏకే ఖాన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్, బూచి నెల్లి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న గురుకులాల భవనాలను పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో గురుకులాల్లో వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు సందర్శన చేపట్టినట్లు ఖాన్ చెప్పారు. మొదట అల్గోల్ లోని గురుకులంలో విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్సాహ పరిచారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాలు పరిశీలిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభమైన గురుకులతో పాటు మరో 19 ఇది కొత్తగా ప్రారంభించినట్లు చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన కొనసాగుతున్న పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
vis.. byte...
ఏకే ఖాన్ రాష్ట్ర మైనారిటీ గురుకుల సంస్థ అధ్యక్షుడు


Body:@


Conclusion:@
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.