ETV Bharat / state

వైభవంగా గణేశుని నిమజ్జన వేడుకలు

సికింద్రాబాద్​లోని అంజయ్యనగర్​లో ప్రతిష్ఠించిన విఘ్నేశుని నిమజ్జన ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. విద్యుత్​ దీపకాంతులతో తీన్మార్​ చప్పుళ్ల నడుమ గణేశుని వాహనం ముందు చిన్నపెద్దా ఉత్సాహంగా చిందులేశారు.

author img

By

Published : Sep 9, 2019, 10:48 AM IST

వైభవంగా గణేశుని నిమజ్జన వేడుకలు

సికింద్రాబాద్​లోని అంజయ్యనగర్​లో ప్రతిష్ఠించిన గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగులతో పూల అలంకరణలతో లంబోదరుడిని తరలించే వాహనాన్ని అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యుత్ దీపాల వెలుగులో తీన్మార్ చప్పుళ్ల మధ్య నృత్యాలతో విఘ్నేశుని ఊరేగింపు నిర్వహించారు. తాము గత ఐదేళ్ల నుంచి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని.. పెద్ద ఎత్తున గణపతి నవరాత్రులను చేపడుతున్నామని అంజయ్య నగర్ వాసులు తెలిపారు. చిన్నపెద్ద అందరూ నిమజ్జన ఉత్సవంలో పాల్గొని ఉత్సాహంగా చిందులేశారు.

వైభవంగా గణేశుని నిమజ్జన వేడుకలు

ఇదీ చూడండి: ఖైరతాబాద్​ మహాగణనాథుడి సేవలో కేసీఆర్​ కుటుంబం

Intro:సికింద్రాబాద్ యాంకర్...చిన్న చిన్నగా మొదలై గణనాధుడు ఆశీస్సులతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుతున్నామని సికింద్రాబాద్ అంజయ్య నగర్ వాసులు తెలిపారు..సికింద్రాబాదులోని అంజయ్య నగర్ లో ప్రతిష్టాపన చేసిన ఘన నాయకుడిని నేడు నిమజ్జనానికి తరలించారు..రంగురంగుల విద్యుత్ కాంతుల వెలుగులతో పూల అలంకరణలతో గణనాధుని తరలించే వాహనాన్ని అలంకరించారు..ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విద్యుత్ దీపాల వెలుగులో తీన్మార్ చప్పుళ్ళ మధ్య నృత్యాలతో గణనాథుని ఊరేగింపు నిర్వహించారు..ఈ సందర్భంగా అంజయ్య నగర్ వాసులు మాట్లాడుతూ తాము గత ఐదేళ్ల నుండి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట ఇస్తున్నామని బస్తీ వాసుల సహకారంతో అంచలంచెలుగా ఎదిగి పెద్ద ఎత్తున గణపతి నవరాత్రులను చేపడుతున్నట్లు వారు వెల్లడించారు..గణనాధుని కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు కోరుకున్నారు..చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మధ్యన ఉత్సవంలో పాల్గొని ఉత్సాహంగా చిందులేశారు..బైట్ రాజేష్ అంజయ్య నగర్ స్థానికుడు Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.