ETV Bharat / state

అధిక ఉష్ణోగ్రతలపై రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు - రైల్వే జీఎం సమావేశం

రైల్వే ప్రయాణికులకు అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి వివిధ విభాగాల అధికారులతో రైల్వే జీఎం గజానన్​ మాల్యా సికింద్రాబాద్​ రైలు నిలయంలో సమావేశం నిర్వహించారు.

రైల్వే ఏర్పాట్లు
author img

By

Published : May 7, 2019, 11:20 AM IST

ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మాల్యా అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్​ రైలు నిలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమయ పాలన, భద్రత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి స్టేషన్​లో తాగు నీరు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. రైళ్లలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా అగ్నిప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో విజయవాడ, గుంతకల్​, గుంటూరు, సికింద్రాబాద్​, హైదరాబాద్​, నాందేడ్​ డివిజన్ల డీఆర్​ఎంలు పాల్గొన్నారు.

అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రైల్వే ఏర్పాట్లు

ఇదీ చూడండి : ట్రాఫిక్​ పోలీసుల సమయస్ఫూర్తికి అభినందనలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.