పండుగల వేళ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఆ రైళ్ల వివరాలను ప్రకటించింది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది.
నుంచి | వరకు | తేదీ నుంచి | తేదీ వరకు |
నాందేడ్ | అమృత్సర్ | డిసెంబర్15 | - |
అమృత్సర్ | నాందేడ్ | డిసెంబర్17 | - |
కాకినాడ పోర్ట్ | లింగంపల్లి | జనవరి 1 | జనవరి 20 |
తిరుపతి | లింగంపల్లి | జనవరి 1 | జనవరి 20 |
సికింద్రాబాద్ | సిర్పూర్ కాగజ్నగర్ | జనవరి 1 | జనవరి 20 |
హైదరాబాద్ | జైపూర్ | డిసెంబర్ 30 | జనవరి 18 |
జైపూర్ | హైదరాబాద్ | జనవరి 1 | జనవరి 20 |
హైదరాబాద్ | రాక్స్వల్ | డిసెంబర్ 31 | జనవరి 14 |
రాక్స్వల్ | హైదరాబాద్ | జనవరి 3 | జనవరి 17 |
నర్సాపూర్ | లింగంపల్లి | జనవరి 1 | జనవరి 20 |
లింగంపల్లి | నర్సాపూర్ | జనవరి 1 | జనవరి 20 |
విజయవాడ | హుబ్లీ | డిసెంబర్ 31 | జనవరి 19 |
హుబ్లీ | విజయవాడ | జనవరి 1 | జనవరి 20 |
నాందేడ్ | పన్వేల్ | డిసెంబర్ 31 | జనవరి 19 |
పన్వేల్ | నాందేడ్ | జనవరి 1 | జనవరి 20 |
పూర్ణ | పాట్నా | డిసెంబర్ 31 | జనవరి 14 |
పాట్నా | పూర్ణ | జనవరి 2 | జనవరి 16 |
కాచిగూడ | మైసూర్ జంక్షన్ | డిసెంబర్ 31 | జనవరి 19 |
మైసూర్ జంక్షన్ | కాచిగూడ | జనవరి 1 | జనవరి 20 |
సికింద్రాబాద్ | రాజ్కోట్ | జనవరి 2 | జనవరి 18 |
రాజ్కోట్ | సికింద్రాబాద్ | జనవరి 4 | జనవరి 20 |
హసన్ | సోలాపూర్ | డిసెంబర్15 | - |
ఇదీ చూడండి: నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం