హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు విటులను ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. రూ. 5500 నగదు సహా మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : యూట్యూబ్లో చూసి ఏటీఎం చోరీ..కేటుగాడి అరెస్ట్..