ETV Bharat / state

గాంధీభవన్​లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు - aicc pricedent sonia gandhi birthday celebrations

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 73వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిరాడంబరంగా  నిర్వహించాయి. గాంధీ భవన్‌లో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌, ప్రేమలాల్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

sonia gandhi birthday celebrations in gandhi bhawan
గాంధీభవన్​లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు
author img

By

Published : Dec 9, 2019, 6:59 PM IST

గాంధీభవన్​లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 73వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్​ శ్రేణులు నిర్వహించాయి. పలు చోట్ల సోనియా చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి, రాష్ట్రానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన మహానేత సోనియాగాంధీ అని ఆయన అభివర్ణించారు.

గాంధీభవన్​లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఇదీ చూడండి: 'హస్తం నేతలంతా ఏకమై ముఖ్యమంత్రిని గద్దె దించుతాం'

TG_HYD_45_09_SONIA_BIRTHDAY_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. వాడుకోగలరు. ()ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 73వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పలు చోట్ల సోనియా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌, ప్రేమలాల్‌ తదితరులు కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 సంవత్సరాల ఆకాంక్షలను తీర్చిన మహానేత సోనియాగాంధీ అని ఆయన అభివర్ణించారు. ....స్పాట్‌ విజువల్స్‌....వాడుకోగలరు.. బైట్: మల్లు రవి, పీసీసీ ఉపాధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.