ETV Bharat / state

Flexi on Tank bund: ట్యాంక్‌బండ్‌పై యువత భారీ ఫ్లెక్సీ.. ఎందుకంటే..? - కేంద్రం హామీలపై ప్రశ్నలు

Flexi on Tank bund: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కొందరు యువకులు వినూత్నంగా నిరసన తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తెలంగాణకు కేంద్రం కేటాయించాల్సిన ప్రాజెక్టుల వివరాలు ప్రదర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Flexi on Tank bund
ట్యాంక్‌బండ్‌పై యువత భారీ ఫ్లెక్సీ
author img

By

Published : Feb 5, 2022, 7:04 PM IST

Flexi on Tank bund: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఓ భారీ ఫ్లెక్సీని కొందరు యువత ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి మోదీ భాగ్యనగర పర్యటన నేపథ్యంలో 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' పేరుతో ప్లెక్సీని ఏర్పాటు చేసి ప్రదర్శించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చినా హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

Flexi on telangana projects: తెలంగాణకు ఇవ్వాల్సిన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, పసుపు బోర్డు ప్రకటించలేదని నిరసన తెలిపారు. అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ కాళేశ్వరానికి జాతీయహోదా, రాష్ట్రానికి వైద్య కళాశాలలు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఎన్డీఆర్ఎఫ్ ఫండ్స్, హైదరాబాద్ మెట్రోకు ఇవ్వాల్సిన నిధులు ఏమయ్యాయని ఫ్లెక్సీలో వారు ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.