ETV Bharat / state

బంజారాహిల్స్​లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు - ACCIDENT

హైదరాబాద్ బంజారాహిల్స్​లో ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు.

బంజారాహిల్స్​లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
author img

By

Published : Jun 7, 2019, 7:57 AM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నెం-12లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఎయిర్ బ్యాగు తెరుకున్నందున్న డ్రైవర్​కు ఏమీ కాలేదు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం అతివేగమే అని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంజారాహిల్స్​లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

ఇవీ చూడండి: ఇవాళ్టి నుంచి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.