ఎల్ఆర్ఎస్కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 65 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 24. 14 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గ్రామపంచాయతీల నుంచి 10 లక్షల 17 వేలు, పురపాలక సంఘాల నుంచి 10 లక్షలు, నగరపాలక సంస్థల నుంచి 3 లక్షల 94 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
ఇదీ చదవండి: సిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం