ETV Bharat / state

అమెజాన్​ గిడ్డంగి చోరీ కేసులో ఆరుగురి అరెస్ట్ - అమెజాన్​ గిడ్డంగి చోరిలో ఆరుగురు సిబ్బంది అరెస్టు

అమెజాన్​ గిడ్డంగిలో జరిగిన ఖరీదైన చరవాణిల చోరీ కేసులో పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు సెక్యూరిటీ, నలుగురు కార్మికులను విచారిస్తున్నారు.

SIX EMPLOYEES ARRESTED IN AMAZON WAREHOUSE THEFT CASE IN PATANCHERU
author img

By

Published : Sep 24, 2019, 4:23 PM IST

అమెజాన్​ గిడ్డంగి చోరిలో ఆరుగురు సిబ్బంది అరెస్టు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పారిశ్రామికవాడలోని అమెజాన్​ గిడ్డంగిలో జరిగిన చరవాణిల చోరీ కేసులో ఆరుగురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెజాన్ ఆర్డర్​పై వినియోగదారునికి అందించేందుకు గిడ్డంగికి వచ్చిన ఎనిమిది చరవాణిలు 2 రోజుల క్రితం చోరీకి గురయ్యాయి. గిడ్డంగి సెక్యూరిటీ సూపర్​వైజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది, నలుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!

Intro:hyd_tg_38_24_amezon_chori_VO_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:అమెజాన్ గిడ్డంగిలో ఖరీదైన చరవాణిలు చోరీ గురవడంతో అక్కడ పనిచేసే ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలో ఏర్పాటుచేసిన అమెజాన్ ఆర్డర్ పై వినియోగదారునికి అందించేందుకు గిడ్డంగి వచ్చిన ఎనిమిది చరవాణిలు రెండు రోజుల క్రితం చోరీకి గురయ్యాయి గిడ్డంగి సెక్యూరిటీ సూపర్వైజర్ నారాయణ పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసుల విచారణలో భాగంగా అందులో పనిచేస్తున్న ఇద్దరు కాపలా దారులను నలుగురు కార్మికులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Conclusion:పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు

For All Latest Updates

TAGGED:

chori
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.