హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ వ్యవస్థాపకులైన... పీజేఆర్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. బాలాత్రిపురసుందరీదేవీ అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు - Sharan Navaratri celebrations at Periyamathalli Temple
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
![పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4588027-986-4588027-1569731661384.jpg?imwidth=3840)
Sharan Navaratri celebrations at Periyamathalli Temple
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ వ్యవస్థాపకులైన... పీజేఆర్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. బాలాత్రిపురసుందరీదేవీ అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇచ్చారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
పెద్దమ్మతల్లి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు