ETV Bharat / state

చాంద్రాయణగుట్టలో షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

హైదరాబాద్​ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో షాదీముబారక్​ లబ్ధిదారులకు అక్బరుద్దీన్​ ఓవైసీ చెక్కులను పంపిణీ చేశారు. పెండింగ్​లో ఉన్న చెక్కులను త్వరగా  లబ్ధిదారులకు అందేలా చూస్తామని చాంద్రాయణగుట్ట తహసీల్దార్​ ఫర్హీన్​షేక్​ తెలిపారు.

shadi-mubarak-checks-distribution-in-old-city-in-hyderabad
చాంద్రాయణగుట్టలో షాదీముబారక్​ చెక్కుల పంపిణీ
author img

By

Published : Nov 28, 2019, 10:07 AM IST

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బాబా నగర్ ప్రాంతంలోనిషాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. 410 చెక్కులను బండ్లగూడ మండలం అధికారులు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. పెండింగ్ లో ఉన్న చెక్కులు కూడా త్వరగా అందేలా చేస్తామని బండ్లగూడ తహసీల్దార్​ ఫర్హీన్ షేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కార్పొరేటర్లు, ఎంఐఎం నేతలు పాల్గొన్నారు.

చాంద్రాయణగుట్టలో షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

ఇదీచూడండి: ఆ చిన్నారుల కుంచెలు... వదిలిస్తాయి కంచెలు!

tg_hyd_66_27_oldcity_shadi_mubarak_checks_ab_TS10003. feed from whatsapp desk. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం బాబా నగర్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ లో షాది ముబారక్ లబ్ది దారులకు 410 చెక్కులను బండ్లగూడ మండలం అధికారులు చాంద్రాయణగుట్ట ఎం ఎల్ ఏ అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా పంపిణీ చేశారు, షాది ముబారక్ పతకం క్రింద 51వెల 28చెక్కులు, 75116రూపాయల 29చెక్కులు, 100116రూపాయల 353 చెక్కులు ఉన్నాయి, వీటి విలువ 3.89.47.312 . పెండింగ్ లో ఉన్న చెక్కులు కూడా త్వరగా లబ్ది దారులకు అందేటట్లు చేస్తామని బండ్లగూడ mro ఫర్హీన్ షేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ mro ఫర్హీన్ షేక్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గ కార్పొరేటర్లు, mim నేతలు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.