ETV Bharat / state

హుస్సేన్ ​సాగర్​లో అలరించనున్న  సెయిలింగ్​ పోటీలు

హైదరాబాద్​ వాసులను మరోసారి అలరించనున్నాయి సెయిలింగ్​ పోటీలు. జులై 2 నుంచి హుస్సేన్​సాగర్​లో 34వ జాతీయస్థాయి సెయిలింగ్​ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు.

సెయిలింగ్​ పోటీలు
author img

By

Published : Jun 30, 2019, 6:18 PM IST

జులై 2 నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్​లో 34 వ జాతీయ స్థాయి సెయింలింగ్ పోటీలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం మధ్యాహ్నం ఈ పోటీలను ప్రారంభించనున్నారు. ఈ సెయిలింగ్ పోటీల్లో16 రాష్ట్రాలకు చెందిన బోటింగ్ క్లబ్స్ సెయిలింగ్ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఐదు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ఇప్పటి వరకు 175 మంది పోటీల్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విషయమై మరింత సమాచారం మా ఈటీవీ భారత్​ ప్రతినిధి కార్తీక్​ అందిస్తారు.

హుస్సేన్​సాగర్​లో సెయిలింగ్​ పోటీలు

ఇవీ చూడండి: మాజీ సర్పంచ్​తో చరవాణిలో ముచ్చటించిన కేసీఆర్​

Intro:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో లో ఆదివారం భారీ వర్షం కురిసింది రాజన్న ఆలయ పరిసరాల్లో నిలిచిన వరద నీటి తో దారులన్నీ నిండిపోయాయి. మరో వైపు చాలా రోజుల తర్వాత వర్షం కురవడం తో ప్రజలు హర్షం ప్రకటించారు.

Body:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం భారీ వర్షం

Conclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో
ఆదివారం భారీ వర్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.