ETV Bharat / state

స్క్రీనింగ్​ కమిటీ భేటీ

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్​ దృష్టి సారించింది. దిల్లీలో రాష్ర్ట కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జ్​ కుంతియా అధ్యక్షతన స్క్రీనింగ్​ కమిటీ భేటీ అయ్యింది.

హాజరైన కుంతియా, ఉత్తమ్​, యాష్కీ
author img

By

Published : Feb 27, 2019, 1:18 PM IST

స్క్రీనింగ్​ కమిటీ భేటీ
లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రకాంగ్రెస్​ దృష్టి సారించింది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దిల్లీ వార్​రూమ్​లో కుంతియా అధ్యక్షతన సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. భేటీకి పీసీసీ ఛీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్​ హాజరయ్యారు.

Intro:Tg_wgl_03_26_students_andholana_petrol_incident_ab_c5

Body:యువతిపై పెట్రోల్ పోసి నిపుట్టించిన దుర్మార్గున్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాడిని ఖండిస్తూ విద్యార్థులు హన్మకొండలోని వాగ్దేవి కళాశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిదుతుడి ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉదయం కళాశాలకు వెళ్తున్న రవళి అనే అమ్మాయిపై సాయి అన్వేష్ అనే యువకుడు ప్రేమించాలంటూ పెట్రోల్ పోసి నిపుట్టించాడు. బాధితురాలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ఈ సంఘటన ఖండిస్తూవిద్యార్థులు రోడ్డు పై బఠాయించడం తో ట్రాఫిక్ నిలిచిపోయింది. దుర్మార్గున్ని బహిరంగ ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మరో అమ్మాయికి ఇలాంటివి జరగకుండా పోలీస్ లు గట్టి చర్యలు చేపట్టాలని కోరారు....బైట్
విద్యార్థినులు.

Conclusion:students andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.