హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన వాక్ టు సేవ్ అవర్ జియో హెరిటేజ్ అవగాహన సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రోజురోజుకు అంతరించి పోతున్న ప్రకృతి సంపదను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవాల్సి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి ఆరోపించారు. లేకుంటే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని మంత్రి హెచ్చరించారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: నెట్టింట్లో ఫేమస్ అవుతున్న ఫేస్‌యాప్ ఛాలెంజ్