ETV Bharat / state

భాగ్యనగరంలో నీటి సంరక్షణ కోసం వాక్​థాన్​ - students

నీటి వృథాపై అవగాహన కల్పించేందుకు జూబ్లీహిల్స్​లో సేవ్​వాటర్​ వాక్​థాన్​ జరిగింది. జల సంరక్షణనే లక్ష్యంగా జీహెచ్​ఎంసీ ఈ కార్యక్రమం నిర్వహించారు.

వాక్​థాన్​లో పాల్గొన్న దానకిషోర్
author img

By

Published : Mar 22, 2019, 8:57 AM IST

వాక్​థాన్​లో పాల్గొన్న దానకిషోర్
అంతర్జాతీయ జలదినోత్సవం పురస్కరించుకొని వాక్​థాన్ నిర్వహించారు. జూబ్లీహిల్స్​లోని కేబీఆర్ పార్క్​ నుంచి సాగిన ఈ కార్యక్రమాన్ని జీహెచ్​ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రారంభించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని... భూగర్భజలాలను వృద్ధి చేద్దామంటూ నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.జాతీయ స్థాయి నెట్​వర్క్​...
నీటిని వృథా చేయకుండా.. సంరక్షించాలని దాన కిషోర్ విజ్ఞప్తి చేశారు. నీటి సద్వినియోగం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నీటి నాయకత్వం, సంరక్షణ పేరిట జాతీయ స్థాయి నెట్​వర్క్​ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:పండుగ నాడు పడవ మునిగి 100మంది మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.