ETV Bharat / state

'హైదరాబాద్ విలీనానికి సర్దార్​ ఎంతో కృషి చేశారు'

హైదరాబాద్​ సంస్థానాన్ని భారత్​లో విలీనం చేసేందుకు సర్దార్​ వల్లాభాయ్​ పటేల్​ చేసిన కృషి మరిచిపోలేమని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. హైదరాబాద్​ సర్దార్​ వల్లాభాయ్​ పటేల్​ పోలీస్​ అకాడమీలో ఐపీఎస్​ పాసింగ్​ అవుట్​ పరేడ్​లో పాల్గొన్నారు.

author img

By

Published : Aug 24, 2019, 10:58 AM IST

అమిత్​ షా

జమ్ము-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పటేల్‌ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా అన్నారు. ఎన్నో ఏళ్లుగా జఠిలంగా ఉన్న కశ్మీర్‌ సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించారని తెలిపారు. హైదరాబాద్​ సర్దార్​ వల్లాభాయ్​ పటేల్​ పోలీస్​ అకాడమీలో ఐపీఎస్​ల పాసింగ్​ అవుట్​ పరేడ్​లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం వల్లాభాయ్‌ పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పారు. ఐపీఎస్ సాధించడంతోనే యువత ఆశయం పూర్తయినట్లు కాదని... నిజాయతీగా సేవ చేసి దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

విలీనానికి సర్దార్​ ఎంతో కృషి చేశారు.

ఇవీ చూడండి: జల వనరుల పునరుద్ధరణలో దేశంలో తెలంగాణ టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.