ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు సమీపంలోని తుంగభద్ర నదిలో ఎడ్లబండ్లపై ఇసుక తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. ఒక్కో ఎడ్లబండికి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పలుకుతుండటం, వారు ఇంటివద్దకే తెస్తుండటంతో... నగరవాసులు తమ అవసరాలకు వీరి ద్వారా ఇసుక తెప్పించుకుంటున్నారు. నదీ తీరంలో పీకల్లోతు నీళ్లల్లో దిగి ప్రమాదకర స్థితిలో ఇసుకను తోడుతున్నారు.
ఇదీ చదవండి: త్వరలో సిద్దిపేటకు వాలీబాల్ అకాడమీ: హరీశ్‌రావు