ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసులు సూచించారు. సీఐ ముత్తుయాదవ్ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లు, మద్యం దుకాణాల వద్ద మాస్కు ధరించని 13 మందిపై కేసు నమోదు చేసి జరిమనా విధించారు.
కరోనాను కట్టడి చేసేందకు విధిగా మాస్కులు ధరించాలని సనత్‌నగర్ పోలీసులు కోరారు. కొవిడ్ నిబంధనలను పాటించని మద్యం దుకాణాలు, ఇతర షాపులపై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: 'పక్కనే భారీ ప్రాజెక్టు ఉన్నా... నాగార్జునసాగర్‌లో నీళ్లు లేవు'