ETV Bharat / state

టీఎన్​జీవో హైదరాబాద్ నగర అధ్యక్షునిగా శ్రీరామ్​ - టీఎన్​జీవో తాజా వార్తలు

నాంపల్లిలోని టీఎన్​జీవో భవన్​లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎన్​జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్​ పాల్గొన్నారు. హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షునిగా సల్వది శ్రీరామ్​ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Salvadi Shriram takes over as the new President of TNGO
నూతన అధ్యక్షునిగా సల్వది శ్రీరామ్​ పదవీ బాధ్యతలు
author img

By

Published : Oct 6, 2020, 10:08 AM IST

టీఎన్​జీవో హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షునిగా సల్వది శ్రీరామ్​ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని టీఎన్​జీవో భవన్​లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఎన్​జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతాప్​ పాల్గొని.. నూతనంగా ఎన్నికైన శ్రీరామ్​ను సన్మానించారు.

గతంలో హైదరాబాద్ నగర శాఖలో అధ్యక్షునిగా పనిచేసిన రాయకంటి ప్రతాప్.. కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులుకాగా ఏర్పడినా ఖాళీలో నూతన అధ్యక్షుడిగా సల్వది శ్రీరామ్​ను కేంద్ర సంఘం ఏకగ్రీవంగా ప్రకటించింది.

అదేవిధంగా మిగితా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఖాళీగా ఉన్నా పదవులను నియమించారు. కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్​లు తనపై నమ్మకం కట్టబెట్టిన ఈ పదవీని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు... ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పాటుపడుతానని నూతన అధ్యక్షుడు శ్రీరామ్ స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.