ETV Bharat / state

హస్తంతో సబిత దోస్తీ వీడనుందా...?

కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. తమపార్టీలోనే కొనసాగుతుందని ఉత్తమ్​కుమార్​రెడ్డి స్పష్టంచేసినా... తాజాగా కేసీఆర్​ని కలుస్తారన్న అంశంతో సబిత కారెక్కటం ఖరారైనట్లే కనిపిస్తోంది.

author img

By

Published : Mar 12, 2019, 11:29 PM IST

Updated : Mar 12, 2019, 11:51 PM IST

కారెక్కడం ఖరారేనా...?

రేపు ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ను కాంగ్రెస్​ ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలవనున్నారు. ఇప్పటికే కేటీఆర్, కవితతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఓ పారిశ్రామిత వేత్త కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్వరం నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సబితకు మంత్రి పదవి లేదా కార్తీక్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. తెరాసలో చేరుతున్నట్లు ప్రచారం జరగడంతో... రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చూడండి:రుణపడి ఉంటాం...

Intro:TG_WGL_16_12_GOLDEN_JUBILEE_CELEBRATIONS_AB_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య నానాటికీ పడిపోతుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు ఆసియా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారి శాతం 24 శాతం మేర ఉందని తెలంగాణలో లో 35 శాతం ఉందని వెల్లడించారు ఈ సంఖ్యను పెంచితే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు వరంగల్ సీకేఎం కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కళాశాల ప్రారంభం నుంచి పనిచేసిన అధ్యాపకులను ఒక్కచోటకు చేర్చి వారిని ని సత్కరించారు సీకేఎం కళాశాలలో చదువుకొని ఉన్నత స్థిరపడిన వారు కళాశాల అభివృద్ధికి తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు అందుకు సంబంధించిన లోగోను పాపిరెడ్డి ఆవిష్కరించారు
బైట్
పాపిరెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
Last Updated : Mar 12, 2019, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.