ETV Bharat / state

'ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి' - "ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్​ యూనియన్​ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ నెల 27న నిర్వహించనున్న కార్యక్రమం గోడపత్రికను విడుదల చేశారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"
author img

By

Published : Aug 21, 2019, 11:45 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణను అమలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 27వ తేదీన కార్మికుల సమస్యలపై నిర్వహించనున్న కార్యక్రమం గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్​లో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఆర్టీసీలో కాంట్రాక్టు, చెకింగ్ అధికారుల వేధింపులు పెరిగాయని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని రాజిరెడ్డి హెచ్చరించారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి"

ఇవీ చూడండి: 2020 ఏప్రిల్​ 1నుంచి జనాభా లెక్కలు షురూ

Intro:ఆర్టీసీ కార్మికుల సమస్యల సాధన కోసం ఆందోళనకు కు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది...Body:ఎస్ నాగరాజు
9346919348
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వేతన సవరణను అమలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి డిమాండ్ చేశారు ...ఈ నెల 27వ తేదీన కార్మికుల సమస్యలపై నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం గోడ పత్రికను హైదరాబాద్ విద్యానగర్ లోని యూనియన్ కార్యాలయంలో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు రు ఆర్టీసీలో కాంట్రాక్టు మరియు చెకింగ్ అధికారుల వేధింపులు పెరిగాయని ఆయన ఆరోపించారు .... ఈ నేపథ్యంలో లో ట్రాక్టర్ డ్రైవర్లకు అభద్రతాభావం పెరిగి మానసికంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు ...ఆర్టీసీ సంస్థ పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు...

బైట్ రాజిరెడ్డి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ..Conclusion:ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం సంస్థ పరిరక్షణ కోసం నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.