ETV Bharat / state

శ్రీనివాస్​ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల నివాళులు - ఆర్టీసీ సమ్మె

తమ సమస్యలు పరిష్కరించాలని ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డికి హైదరాబాద్​లోని దిల్​సుఖ్​నగర్​, మిథాని డిపో ఆర్టీసీ కార్మికులు నివాళులు అర్పించారు. కొవ్వత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు.

కొవ్వత్తుల ర్యాలీ
author img

By

Published : Oct 14, 2019, 6:41 AM IST

హైదరాబాద్​లోని నగర్​, మిథాని డిపో ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డికి నివాళులు అర్పించారు. కొవ్వత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ​ శ్రీనివాస్​ రెడ్డి చిత్రపటానికి పూమ మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇప్పటికైనా కేసీఆర్​ నిరంకుశ విధానాలు వీడాలన్నారు. తక్షణమే చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించాని డిమాండ్​ చేశారు.

శ్రీనివాస్​ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల నివాళులు

ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.